Sulthan is a 2021 Indian Tamil-language action film written and directed by Bakkiyaraj Kannan, co-produced by S. R. Prakash Babu and S. R. Prabhu under the banner Dream Warrior Pictures. The film stars Karthi and Rashmika Mandanna, marking the latter's debut in Tamil cinema
#Karthi
#Rashmika
#Sulthan
#Kollywood
తమిళ నటుడు కార్తీ, రష్మిక మందాన్న హీరోహీరోయిన్లగా రూపొందిన చిత్రం 'సుల్తాన్'. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం(ఏప్రిల్ 2) విడుదలైంది. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జోనర్ లో రూపోందించారు. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక మందాన్న ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా సోషల్ మీడియాలో టాప్ ట్రెండిగ్ లో ఉంది